బాక్ బెంచ్ స్టూడెంట్ ఫై ఎందుకు క్రేజ్ పెరిగింది !!

download (1)‘తొలి నాళ్లలో సాప్టవేర్‌ ఉద్యోగం చేసే సమయంలో కొంత మంది స్టూడెంట్స్‌ కెరీర్‌ గైడెన్స్‌ కోసం నా దగ్గరకు వచ్చేవారు. వాళ్లకున్న అర్హతలను బట్టి నేను శిక్షణ ఇచ్చేవాణ్ని. ఇలాంటివి ప్రతి స్టూడెంట్‌ నిజ జీవితంలో జరుగుతాయి. అందులో అంశాలను, నా జీవితం లో ఎదురైన అనుభవలను జోడించి చేశా. ముఖ్యంగా యూత్‌ ని టార్గెట్‌ చేసే చిత్రంగా మలి చా. కొత్త కథలు..కొత్త హీరోలుతొ..నాకున్న బడ్జెట్‌లో వైవిధ్యమైన చిత్రాలు చేస్తాను.గతంలో స్నేహగీతం, ఇట్స్‌ మై లవ్‌ స్టోరీ అలా చేసినవే. ఇది కూడా అలా చేసిని ఓ ప్రయోగమే అంటున్నారు” దర్శకుడు మధుర శ్రీధర్‌. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌’. ‘వాడి బ్రేక్‌ అప్‌ లవ్‌స్టోరీ’ అనేది ఉపశిర్షీక. మహత్‌ రాఘవేంద్ర, పియాబాజ్‌ పాయ్‌, అర్చనకవి నాయకానాయిక లుగా నటించారు. షిరిడిసాయి కంబైన్స్‌ పతాకం పై ఎమ్‌.వి.కె రెడ్డి నిర్మిస్తున్నారు. మల్టిdడైమెన్షన్‌ సమర్పిస్తోంది. సునీల్‌ కశ్యప్‌ స్వరకర్త. ఈ చిత్రం గురించి సోమవారం హైదరాబాద్‌లొ పాత్రికేయులతో చిత్ర విశేషాలు తన అనుభవాలు పంచుకున్నారు. అవి ఆయన మాటల్లో.. నిజ జీవితంలో కార్తిక్‌ అనే అతను ఇంజనీరింగ్‌ చదువుతుం డగా ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి అతన్ని మోసం చేసి అమెరికా వెళ్లిపో తుంది. అటు ప్రేమలోను సక్సెస్‌ అవ్వలేక జీవితంలోను విజయం సాధించలేని పరిస్థితుల్లో….ఇంట్లోవాళ్లు కూడా అతనికి పాకెట్‌ మనీ ఇవ్వని క్షణాల్లో ఆ కష్టాలు..బాధల్ని ఎలా చేదించ గలిగాడు అనేది కథాశం . ఇందులో మహత్‌ చక్క ని ఇన్నోసెంట్‌ పాత్రలో చేశాడు. అర్చన కవి మహత్‌ను చీట్‌ చెసి అమెరికా వెళ్లి పోతే అక్కడితే అతని జీవితమే లేదనుకునే సమయంలో పియాబాజ్‌ పాయ్‌ అనాద అమ్మాయి పాత్రలో అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది. వాళ్ల మధ్య ప్రేమ… జీవితం ఎలా సాగిందన్నది ఆసక్తికరం.. పాటలు ఇప్పటికే యూత్‌ని టార్గెట్‌ చేసాయి. ముఖ్యంగా లాజిక్‌ మర్చిపోయి నా స్టైల్‌ లో హాస్యాన్ని కూడా ప్రయత్నించాను. బ్ర హ్మానందం, ఆలీ కామెడి హైలైట్‌. నిర్మాత ఎమ్‌.వి.కె రెడ్డి నా తొలి సినిమా నుండి ట్రావెల్‌ చేస్తున్నారు. అతనికి నామీద పూర్తి నమ్మకం కలిగించే చిత్రమవుతుంది. సినిమా 16 ఏళ్ల నుండి 30 ఏళ్ల కుర్రాళ్ల వరకు అందరి అంచనాలకు రీచ్‌ అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌ లో118 థియేటర్లలోతో పాటుగా బెంగుళూరు, అమెరికాల్లో 200 థియేటర్లలో ఈ నెల 15 న విడుదల చేస్తు న్నాం..ఈ చిత్రం విజయం సాధిస్తే భవిష్య త్తులో మరిన్ని మంచి ప్రాజెక్ట్‌లు చేస్తాను  అని అంటున్నారు .ఈ సినిమాకు యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది …

 

Posted on March 12, 2013, in Telugu, Telugu Cinema and tagged , . Bookmark the permalink. Leave a comment.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: